logo




మార్కెట్ లో కి పతంజలి సిమ్ కార్డ్స్, రూ 144 కే అన్ లిమిటెడ్ కాల్స్



 

 

టెలికాం మార్కెట్ రంగం లో ఎప్పటికప్పుడు  పోటి పెరుపోతుంది . ఇంతవరకు   నలుగు టెలికాం దిగ్గజాలు మద్య పోటి జరుగుతుంది .ఎయిర్ టెల్, బిఎస్ఎన్ఎల్ , జియో,  వోడాపోన్, ఐడియా  వీటి మద్య రాజీ రోజుకి పోటి  హోరి హోరా నడుస్తాన్న సమయం లోకి యోగా  రాందేవ్ బాబా ఎంట్రీ ఇచ్చారు .జియో కి గట్టి  వచ్చేసింది . దేశంలో నమ్మకమైన బ్రాండ్ అయిన కన్జ్యుమార్ గుడ్స్ గా పేరు వచ్చిన రాందేవ్ బాబా పతంజలి బ్రాండ్ టెలికాం మార్కెట్లోకి వచేసింది. 90 రోజులు కొత్త ప్లాన్ తో దూసుకుపోతున్న వొడాపోన్ .

టెలికాం రంగానికి షాక్ ఇస్తూ స్వదేశీ సమృద్ది సిమ్ కార్డ్ లను రాందేవ్ బాబా లంచ్ చేసారు . బిఎస్ఎన్ఎల్ భాగస్వామ్యంలో సిమ్ కార్డ్ ప్రవేశపెట్టారు .ఈ సిమ్ కార్డు మొదట పతంజలి ఉద్యోగులకు,అఫీస్ వలకు మాత్రమే ఉంటాయి అని  రాందేవ్ బాబ తెలిపారు. ఈ కార్డ్ పతంజలి ప్రొడక్ట్స్ పై 10 శాతం  డిస్కౌంట్ పొడవచ్చు . కేవలం రూ .144 రీచార్జ్ తో  దేశావ్యప్తంగా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకునే సౌకర్యం,2 జిబీ డేటా ,100 ఎస్ఎంఎస్ లను ప్రజలకు ఈ సిమ్ కార్డ్ ద్వారా వైద్య, ప్రమాద, జీవిత బిమాలను పతంజలి అందిస్తుంది.