logo


బీఎస్ఎన్ఎల్ ...రక్షాబంధన్ అన్ని అపరిమితమే.. 

రక్షాబంధన్ ను పురస్కరించుకుని ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్  సరికొత్త ఆఫర్ ప్రకటించింది. రూ.399 రీఛార్జ్ తో 'రాఖీ ఆఫర్' ను ప్రవేశపెట్టింది. ఈ ప్యాక్ లో 74 రోజుల కాలపరిమితితో అపరిమిత వాయిస్ కాల్స్, డేటా ప్రమోజనాలు లభిస్తాయి. రేపటి నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి  రానుంది. జియో, వోడాఫోన్, ఎయిర్ టెల్ కు ఈ ప్యాక్ గట్టి పొట్టి ఇస్తుందని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది. రూ.399 ప్యాక్ లో ఖాతాదారులు అపరిమిత వాయిస్ కాల్స్, అపరిమిత ఎస్సెంమ్సేస్ లు వంటి ప్రయోజనాలు లభిస్తాయి. 74  రోజుల కాలపరిమితితో అపరిమితంగా డేటాను ఉపయోగించుకోవచ్చు.దీంతోపాటు అదనంగా  పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్  అపరిమితంగా పాటలు మార్చుకునే వెసులుబాటు ఉన్నాయి. ఈ కొత్త ఆఫర్ ఢిల్లీ, ముంభై సర్కిళ్లు సహ దేశమంతా వర్తిస్తుంది    రక్షాబంధన్ అంటే అన్నా చెల్లెళ్ల మధ్య అపరిమిత ప్రేమ, అప్యాయతలకు ప్రతిరూపమని బీఎస్ ఎన్ ఎల్  సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ పండుగ స్ఫూర్తితో 'రక్షాబంధన్' ను  తీసుకొచ్చినట్లు తెలిపారు. 399 ఎస్టీవిలో అపరమిత  ఫీచర్లు ఉన్నాయని,  ఇది ప్రతి ఒక్కరికీ ఓ గొప్ప బాహుమానమని శ్రీవాస్తవ  తెలిపారు.    

 

 

Movies

 • నేను చెప్పింది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు..!
 • ఎన్టీఆర్ కి దిష్టితగులుతుందా..?
 • నేను ప్రేమ వివాహమే చేసుకుంటా: అను ఇమాన్యుయెల్
 • మొదటి సారి మెట్రోల్ చూసినప్పుడే లోపలేదో రింగ్ అయింది పూజాగారు..!
 • తీర్ధయాత్రలు చేస్తున్న... నయన & విఘ్నేష్
 • వరుసగా 3 మూవీ లు ప్లాప్ అయిన మళ్ళి కొత్త మూవీ తో రాబోతున్న హీరో ..!
 • మరో డిఫరెంట్ లుక్ తో సూర్య ..!
 • మదర్ థెరిస్సా అవార్డు ను అందుకున్న లారెన్స్
 • రెండోసారి తండ్రి అయ్యాడు..!
 • నాకైతే పిల్లలు కావాలనే...కానీ చైతూ నిర్ణయమే కీలకం: సమంత
 • అభిబస్ యాడ్ లో....మిస్టర్ కూల్ గా మహేష్ ..!
 • సామ్ మూవీ కన్నా నా మూవీ చూడండి అంటున్న చైతు
 • కంగనా మాదిరిగా ముక్కుసూటితనం నాది : నిత్యమినన్
 • చంద్రబాబుల ఉన్న రానా చూసి షాక్ అయిన.. సురేష్ బాబు
 • చెక్ బౌన్స్ కేసులో కోర్టు కు హాజరైన ...బండ్ల గణేష్
 • న్యూలుక్ తో తేజ్ అదరగొడతాడట ..!
 • దేవదాస్ షూటింగ్ సెట్లో సందడి చేస్తున్న ...జూనియర్ నాని
 • భారీ బడ్జెట్ తో మహేష్ నెక్ట్స్ సినిమా..!
 • టివీ చానళ్ళుకు వరస ఇంటర్వ్యూలు ఇస్తున్న సమంతా..."యూటర్న్".
 • జయలలిత పాత్రకి నో చెప్పిన కీర్తి ... కారణం అనుష్క..!
 • యూరప్ లో చరణ్ షూటింగ్ ...
 • తొలి మహిళ ఐఏఏఫ్ పైలట్ పాత్ర లో జాన్వి
 • సినిమా వార్త చెప్పు భయ్యా
 • సెప్టెంబర్ 6న ప్రభాస్ కొత్త సినిమా లాంచ్..!
 • కాలం ఎంత వేగంగా పోతుంది.మా అబ్బాయికి అప్పుడే 12 ఏళ్ళు వచ్చేశాయ్..!
 • స్టాలిన్ పక్కన అదితి ..!

 • Most Popular