logo

మహానటి లో మా నాన్న పాత్ర తీరు వేదన గురిచేస్తుంది : కుమార్తె కమల సెల్వరాజ్మహానటి సినిమాలో మ నాన్న పాత్రను సోమరిపోతు చేశారు అని జెమిని గణేష్ కూతురు  కమల సెల్వం ఆరోపణ చేసారు. మ నాన్న తమిళం లో  అగ్రహీరోలు అయిన ఎంజిఆర్ , శివాజీ గణేష్ వలతో పటు జమేని గణేష్ కూడా అగ్ర హీరో అని అందరి తెలిసిందే  అలాంటి వ్యక్తి అయిన జెమిని గణేష్ ను చిన్న చిన్న పనులు చేసుకొనే వ్యక్తి గాను మహానటిలో  కించపరిచే  లా చిత్రీకరించారు . సావిత్రి కి మద్యం అలవాటు చేసింది నన్నే అన్నట్టు చిత్రీకరించారు . నాకు అంతగానో భాధవేస్తుంది . సావిత్రి కష్టాలో ఉన్నపుడు పెద్ద పెద్ద హీరోలు ముందుకు రాలేదు అనేది నిజం కాదు .ప్రాప్తం మూవీ  పనులో ఉన్న సావిత్రి ని కలిసి నిర్ణయం మర్చోకోమని చెప్పేందుకు వెళ్ళాము నాన్న తో పాటు నేను ఉన్నాను . కానీ సావిత్రి వాచ్ మాన్ తో  మమ్మల్ని బాయకు నేట్టించారు. అప్పటి నుండి మేము అక్కడికి వెళ్ళలేదు అని జెమిని గణేష్ కుమార్తె కమల సెల్వరాజ్  తమిళ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు.