logo


హాట్ మూవిలో కైరా ఇంకెంతగా రెచ్చిపోతుందో ..!తెలుగులో భారత్ అనే నేను చిత్రం తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కైరా అద్వానీ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని తన సత్తా చాటుకుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఓ సినిమా చేస్తుంది. యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగానే తాజాగా ఓ హాట్ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ లో ఈమె హీరోయిన్ గా నటించేందుకు ఒకే చెప్పిందట. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ మూవిలో ఈ హాట్ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన అర్జున్ రెడ్డి, హిందీ వెర్షన్ కు కూడా ఈయనే డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగులోనే హాట్ లిప్ లాక్ లను చూపించిన సందీప్ ఇక హిందీ వర్షన్ లో ఇంకెన్ని ముద్దుల సీన్లు పెడతాడో వాటికి కైరా ఇంకెంతగా రెచ్చిపోతుందో అని అంత అనుకుంటున్నారు. 

 

Movies

 • రౌడీలకు విజయ్ వార్నింగ్..!
 • అస్వస్థకు గురైన విజయకాంత్..!
 • జీవితంలో నేనెప్పుడూ ఇంత ద్వేషంతో కూడిన విమర్శలు..ఎదుర్కొలేదు
 • సినిమాల సక్సెస్ మూడ్ లో.... ఉన్న అక్కినేని ఫ్యామిలీ
 • తప్పనిసరిగా రాజకీయ ప్రవేశం చేస్తా ..అమలపాల్
 • ఝాన్సీ రాణిగా మెరిసిన కంగాన ..!
 • అనుపమతో సెల్ఫి కోసం పోటీపడిన హిజ్రాలు ..!
 • తమ్ముడిని అక్టోబర్ 10 వెండితెరకు పరిచయం చేయనున్న ..విజయ్ దేవరకొండ
 • బోయపాటి సినిమా పనులు ఫిక్స్ చేశాడు
 • హాట్ మూవిలో కైరా ఇంకెంతగా రెచ్చిపోతుందో ..!
 • 97లో నాని నిర్మాత దిల్ రాజు..!
 • లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానంటున్న బాలయ్య హీరోయిన్..!
 • వెండితెర గొంతు ఘంటసాల గారి జీవిత చరిత్ర..
 • యూటర్న్ తీసుకుని భర్తతో వెకేషన్ కు వెళ్లిన్న...సమంత
 • వెంకటేశ్ కూతురు ప్రేమ వివాహం ..పెళ్లి పీటలు ఎక్కబోతుందా?
 • "మిస్టర్ మజ్ను " ఫస్ట్ లుక్ పై ట్విట్ చేసిన ఎస్ ఎస్ కార్తికేయ
 • "ఎన్టీఆర్" బయోపిక్ లో అక్కినేని ...లుక్ విడుదల
 • నేను చెప్పింది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు..!
 • ఎన్టీఆర్ కి దిష్టితగులుతుందా..?
 • నేను ప్రేమ వివాహమే చేసుకుంటా: అను ఇమాన్యుయెల్
 • మొదటి సారి మెట్రోల్ చూసినప్పుడే లోపలేదో రింగ్ అయింది పూజాగారు..!
 • తీర్ధయాత్రలు చేస్తున్న... నయన & విఘ్నేష్
 • వరుసగా 3 మూవీ లు ప్లాప్ అయిన మళ్ళి కొత్త మూవీ తో రాబోతున్న హీరో ..!
 • మరో డిఫరెంట్ లుక్ తో సూర్య ..!
 • మదర్ థెరిస్సా అవార్డు ను అందుకున్న లారెన్స్
 • రెండోసారి తండ్రి అయ్యాడు..!
 • నాకైతే పిల్లలు కావాలనే...కానీ చైతూ నిర్ణయమే కీలకం: సమంత
 • అభిబస్ యాడ్ లో....మిస్టర్ కూల్ గా మహేష్ ..!
 • సామ్ మూవీ కన్నా నా మూవీ చూడండి అంటున్న చైతు
 • కంగనా మాదిరిగా ముక్కుసూటితనం నాది : నిత్యమినన్
 • చంద్రబాబుల ఉన్న రానా చూసి షాక్ అయిన.. సురేష్ బాబు
 • చెక్ బౌన్స్ కేసులో కోర్టు కు హాజరైన ...బండ్ల గణేష్
 • న్యూలుక్ తో తేజ్ అదరగొడతాడట ..!
 • దేవదాస్ షూటింగ్ సెట్లో సందడి చేస్తున్న ...జూనియర్ నాని
 • భారీ బడ్జెట్ తో మహేష్ నెక్ట్స్ సినిమా..!
 • టివీ చానళ్ళుకు వరస ఇంటర్వ్యూలు ఇస్తున్న సమంతా..."యూటర్న్".
 • జయలలిత పాత్రకి నో చెప్పిన కీర్తి ... కారణం అనుష్క..!
 • యూరప్ లో చరణ్ షూటింగ్ ...
 • తొలి మహిళ ఐఏఏఫ్ పైలట్ పాత్ర లో జాన్వి
 • సినిమా వార్త చెప్పు భయ్యా
 • సెప్టెంబర్ 6న ప్రభాస్ కొత్త సినిమా లాంచ్..!
 • కాలం ఎంత వేగంగా పోతుంది.మా అబ్బాయికి అప్పుడే 12 ఏళ్ళు వచ్చేశాయ్..!

 • Most Popular