logo


సి ఎం చంద్రబాబు ప్రతి అడుగు నవ్యాంధ్ర ప్రజల భవిషత్తు కోసమేఓ పక్క వర్షం, మరోపక్క కాలినడక ...ఆ శ్రమ ఆంధ్రులకు మేలు చేకూర్చాలనే... ఇక్కడ , అక్కడని లేదు ..ఎక్కడైనా పని పని... తనను నమ్మి ఓట్లు వేసిన అయిదున్నర కోట్ల ప్రజల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పడుతున్న కష్టానికి ప్రత్యక్ష్య తార్కాణం ఈ ఫోటోలు ..ఇరవై ఏళ్ల క్రితం... నాడు అమెరికాలో ఫైళ్ళు పట్టుకుని అనేక కార్పోరేట్ కార్యాలయాలకు వెళ్లి హైదరాబాద్ లో ఐటీ సంస్థలను నెలకొల్పాలని బలపం కట్టుకుని తిరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సఫలీకృతులయ్యారు...మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ ఐటీ సంస్థ అధిపతి బిల్ గ్రేట్స్ అపాయింట్ మెంట్ సంపాదించడమనే అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసుకుని... పది నిమిషాల సమయాన్ని గంటల పాటు కేటాయించేలా తన వాగ్దాటితో సద్వినియోగం చేసుకుని అసాధ్యుడనిపించుకున్నారు.నేడు తెలంగాణా హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమ వేళ్ళూనుకునేలా పరిశ్రమించారు. ఐటీ చదివిన యువత కు పది లక్షల ఉద్యోగాలు అయిదు అంకెల జీతాలతో లక్షలాది కుటుంబాలలో సౌభాగ్యం నింపిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిది ... అంతెందుకు నేడు తెలంగాణా రాష్ట్రానికి డెబ్బయి వేల కోట్లకు పైగా ప్రభుత్వ ఆదాయానికి పునాది వేసి ఆధునిక చారిత్రిక యుగపురుషుడు , ఆదాయ సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబునాయుడు ... ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి , వయసు అరవై ఎనిమిది... కుటుంబసభ్యులతో ముఖ్యంగా మనవడితో ఆడుకోవాల్సిన తరుణం.. కాలు తీసి కాలు కదపాల్సిన పని లేదు... పిలిస్తే వాహనాలు క్యూగడతాయి... అయినా వయసు ఏదైనా మిగిలిన వారికి ఉత్సాహం, ప్రోత్సాహం అందించడంలో ఆయనకు ఆయనే సాటి ...యుద్ధమైనా , ఉద్యమంలోనైనా ముందుండి నడిపించేవాడే అసలైన, నిజమైన, నిఖార్సయిన నాయకుడు, పాలకుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రమె ..అది మన తరం, జనం చేసుకున్న పుణ్యం ...న్యూయార్క్: తాను బస చేసిన హోటల్ నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో సమావేశంలో పాల్గొడానికి సుమారు కిలోమీటర్ నడచి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అధికారుల బృందం.

 

Movies

 • రౌడీలకు విజయ్ వార్నింగ్..!
 • అస్వస్థకు గురైన విజయకాంత్..!
 • జీవితంలో నేనెప్పుడూ ఇంత ద్వేషంతో కూడిన విమర్శలు..ఎదుర్కొలేదు
 • సినిమాల సక్సెస్ మూడ్ లో.... ఉన్న అక్కినేని ఫ్యామిలీ
 • తప్పనిసరిగా రాజకీయ ప్రవేశం చేస్తా ..అమలపాల్
 • ఝాన్సీ రాణిగా మెరిసిన కంగాన ..!
 • అనుపమతో సెల్ఫి కోసం పోటీపడిన హిజ్రాలు ..!
 • తమ్ముడిని అక్టోబర్ 10 వెండితెరకు పరిచయం చేయనున్న ..విజయ్ దేవరకొండ
 • బోయపాటి సినిమా పనులు ఫిక్స్ చేశాడు
 • హాట్ మూవిలో కైరా ఇంకెంతగా రెచ్చిపోతుందో ..!
 • 97లో నాని నిర్మాత దిల్ రాజు..!
 • లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానంటున్న బాలయ్య హీరోయిన్..!
 • వెండితెర గొంతు ఘంటసాల గారి జీవిత చరిత్ర..
 • యూటర్న్ తీసుకుని భర్తతో వెకేషన్ కు వెళ్లిన్న...సమంత
 • వెంకటేశ్ కూతురు ప్రేమ వివాహం ..పెళ్లి పీటలు ఎక్కబోతుందా?
 • "మిస్టర్ మజ్ను " ఫస్ట్ లుక్ పై ట్విట్ చేసిన ఎస్ ఎస్ కార్తికేయ
 • "ఎన్టీఆర్" బయోపిక్ లో అక్కినేని ...లుక్ విడుదల
 • నేను చెప్పింది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు..!
 • ఎన్టీఆర్ కి దిష్టితగులుతుందా..?
 • నేను ప్రేమ వివాహమే చేసుకుంటా: అను ఇమాన్యుయెల్
 • మొదటి సారి మెట్రోల్ చూసినప్పుడే లోపలేదో రింగ్ అయింది పూజాగారు..!
 • తీర్ధయాత్రలు చేస్తున్న... నయన & విఘ్నేష్
 • వరుసగా 3 మూవీ లు ప్లాప్ అయిన మళ్ళి కొత్త మూవీ తో రాబోతున్న హీరో ..!
 • మరో డిఫరెంట్ లుక్ తో సూర్య ..!
 • మదర్ థెరిస్సా అవార్డు ను అందుకున్న లారెన్స్
 • రెండోసారి తండ్రి అయ్యాడు..!
 • నాకైతే పిల్లలు కావాలనే...కానీ చైతూ నిర్ణయమే కీలకం: సమంత
 • అభిబస్ యాడ్ లో....మిస్టర్ కూల్ గా మహేష్ ..!
 • సామ్ మూవీ కన్నా నా మూవీ చూడండి అంటున్న చైతు
 • కంగనా మాదిరిగా ముక్కుసూటితనం నాది : నిత్యమినన్
 • చంద్రబాబుల ఉన్న రానా చూసి షాక్ అయిన.. సురేష్ బాబు
 • చెక్ బౌన్స్ కేసులో కోర్టు కు హాజరైన ...బండ్ల గణేష్
 • న్యూలుక్ తో తేజ్ అదరగొడతాడట ..!
 • దేవదాస్ షూటింగ్ సెట్లో సందడి చేస్తున్న ...జూనియర్ నాని
 • భారీ బడ్జెట్ తో మహేష్ నెక్ట్స్ సినిమా..!
 • టివీ చానళ్ళుకు వరస ఇంటర్వ్యూలు ఇస్తున్న సమంతా..."యూటర్న్".
 • జయలలిత పాత్రకి నో చెప్పిన కీర్తి ... కారణం అనుష్క..!
 • యూరప్ లో చరణ్ షూటింగ్ ...
 • తొలి మహిళ ఐఏఏఫ్ పైలట్ పాత్ర లో జాన్వి
 • సినిమా వార్త చెప్పు భయ్యా
 • సెప్టెంబర్ 6న ప్రభాస్ కొత్త సినిమా లాంచ్..!
 • కాలం ఎంత వేగంగా పోతుంది.మా అబ్బాయికి అప్పుడే 12 ఏళ్ళు వచ్చేశాయ్..!

 • Most Popular