logo


గ్యాస్ పైప్ లైన్ లో అకస్మాత్తుగా ప్రేజర్...80 చోట్ల పేలుళ్లు



అమెరికాలో ఇండ్లకు సరఫరా చేసే గ్యాస్ పైప్ లైన్లలో పేలుళ్లు జరిగాయి. బోస్టన్ సమీప పట్టణాల్లో ఈ ఘటన జరిగింది. నిన్న సాయంత్రం ఈ ప్రమాద జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. సూమారు డజన్ల సంఖ్య ఇండ్లల్లో పేలుళ్లు జరిగాయి. వేలాది మందిని ఇండ్ల నుంచి తరలించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే గ్యాస్, విద్యుత్తు సేవలను నిలిపేశారు. లారెన్స్, ఆండోవర్, నార్త్ ఆండోవర్ పట్టణాల్లో ఈ పేలుళ్లు జరిగాయి. సుమారు 60 నుంచి 80 చోట్ల అగ్నిప్రమాద ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇండ్లకు సరఫరా చేసే గ్యాస్ పైప్ లైన్ లో అకస్మాత్తుగా ప్రేజర్ ఎక్కువ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని విచారణాధికారులు అంచనా వేస్తున్నారు. గ్యాస్ టెక్నీషియన్లు ఇంటింటికి వెళ్ళి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు 25 మంది గాయపడ్డారు. ఇండ్లతో పాటు పలు ప్రాంతాల్లో కొన్ని షాపుల్లోనూ పేలుళ్లు జరిగాయి.  

 

Movies

  • నేను చెప్పింది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు..!
  • ఎన్టీఆర్ కి దిష్టితగులుతుందా..?
  • నేను ప్రేమ వివాహమే చేసుకుంటా: అను ఇమాన్యుయెల్
  • మొదటి సారి మెట్రోల్ చూసినప్పుడే లోపలేదో రింగ్ అయింది పూజాగారు..!
  • తీర్ధయాత్రలు చేస్తున్న... నయన & విఘ్నేష్
  • వరుసగా 3 మూవీ లు ప్లాప్ అయిన మళ్ళి కొత్త మూవీ తో రాబోతున్న హీరో ..!
  • మరో డిఫరెంట్ లుక్ తో సూర్య ..!
  • మదర్ థెరిస్సా అవార్డు ను అందుకున్న లారెన్స్
  • రెండోసారి తండ్రి అయ్యాడు..!
  • నాకైతే పిల్లలు కావాలనే...కానీ చైతూ నిర్ణయమే కీలకం: సమంత
  • అభిబస్ యాడ్ లో....మిస్టర్ కూల్ గా మహేష్ ..!
  • సామ్ మూవీ కన్నా నా మూవీ చూడండి అంటున్న చైతు
  • కంగనా మాదిరిగా ముక్కుసూటితనం నాది : నిత్యమినన్
  • చంద్రబాబుల ఉన్న రానా చూసి షాక్ అయిన.. సురేష్ బాబు
  • చెక్ బౌన్స్ కేసులో కోర్టు కు హాజరైన ...బండ్ల గణేష్
  • న్యూలుక్ తో తేజ్ అదరగొడతాడట ..!
  • దేవదాస్ షూటింగ్ సెట్లో సందడి చేస్తున్న ...జూనియర్ నాని
  • భారీ బడ్జెట్ తో మహేష్ నెక్ట్స్ సినిమా..!
  • టివీ చానళ్ళుకు వరస ఇంటర్వ్యూలు ఇస్తున్న సమంతా..."యూటర్న్".
  • జయలలిత పాత్రకి నో చెప్పిన కీర్తి ... కారణం అనుష్క..!
  • యూరప్ లో చరణ్ షూటింగ్ ...
  • తొలి మహిళ ఐఏఏఫ్ పైలట్ పాత్ర లో జాన్వి
  • సినిమా వార్త చెప్పు భయ్యా
  • సెప్టెంబర్ 6న ప్రభాస్ కొత్త సినిమా లాంచ్..!
  • కాలం ఎంత వేగంగా పోతుంది.మా అబ్బాయికి అప్పుడే 12 ఏళ్ళు వచ్చేశాయ్..!
  • స్టాలిన్ పక్కన అదితి ..!

  • Most Popular