logo


కర్నూలులో ఫామాయిల్ ట్యాంకర్ బోల్తా ..బిందెలు .బకెట్లతో పట్టుకొని ఇళ్ళకు ...



నెల్లూరు నుంచి సిర్పూర్ కు ఫామాయిల్ లోడుతో వెళ్తున్న ట్యాంకర్ కర్నూలు నగరంలో ఈరోజు తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. ట్యాంకర్ కృష్ణా నగర్ సమీపంలో జాతీయరహదారిపై ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా స్టీరింగ్ రాడ్ ఊడిపోవడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ కు స్పల్పగాయాలయ్యాయి. ఫామాయిల్ ట్యాంకర్ నుంచి లీక్ కావడంతో స్థానికులు బిందెలు, బకెట్లతో పట్టుకుని ఇళ్లకు తీసుకెళ్లారు. పోలీసులు అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టి డ్రైవర్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ట్యాంకర్ నెమ్మదిగా వెళ్తుండటంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. 

 

Movies

  • నేను చెప్పింది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు..!
  • ఎన్టీఆర్ కి దిష్టితగులుతుందా..?
  • నేను ప్రేమ వివాహమే చేసుకుంటా: అను ఇమాన్యుయెల్
  • మొదటి సారి మెట్రోల్ చూసినప్పుడే లోపలేదో రింగ్ అయింది పూజాగారు..!
  • తీర్ధయాత్రలు చేస్తున్న... నయన & విఘ్నేష్
  • వరుసగా 3 మూవీ లు ప్లాప్ అయిన మళ్ళి కొత్త మూవీ తో రాబోతున్న హీరో ..!
  • మరో డిఫరెంట్ లుక్ తో సూర్య ..!
  • మదర్ థెరిస్సా అవార్డు ను అందుకున్న లారెన్స్
  • రెండోసారి తండ్రి అయ్యాడు..!
  • నాకైతే పిల్లలు కావాలనే...కానీ చైతూ నిర్ణయమే కీలకం: సమంత
  • అభిబస్ యాడ్ లో....మిస్టర్ కూల్ గా మహేష్ ..!
  • సామ్ మూవీ కన్నా నా మూవీ చూడండి అంటున్న చైతు
  • కంగనా మాదిరిగా ముక్కుసూటితనం నాది : నిత్యమినన్
  • చంద్రబాబుల ఉన్న రానా చూసి షాక్ అయిన.. సురేష్ బాబు
  • చెక్ బౌన్స్ కేసులో కోర్టు కు హాజరైన ...బండ్ల గణేష్
  • న్యూలుక్ తో తేజ్ అదరగొడతాడట ..!
  • దేవదాస్ షూటింగ్ సెట్లో సందడి చేస్తున్న ...జూనియర్ నాని
  • భారీ బడ్జెట్ తో మహేష్ నెక్ట్స్ సినిమా..!
  • టివీ చానళ్ళుకు వరస ఇంటర్వ్యూలు ఇస్తున్న సమంతా..."యూటర్న్".
  • జయలలిత పాత్రకి నో చెప్పిన కీర్తి ... కారణం అనుష్క..!
  • యూరప్ లో చరణ్ షూటింగ్ ...
  • తొలి మహిళ ఐఏఏఫ్ పైలట్ పాత్ర లో జాన్వి
  • సినిమా వార్త చెప్పు భయ్యా
  • సెప్టెంబర్ 6న ప్రభాస్ కొత్త సినిమా లాంచ్..!
  • కాలం ఎంత వేగంగా పోతుంది.మా అబ్బాయికి అప్పుడే 12 ఏళ్ళు వచ్చేశాయ్..!
  • స్టాలిన్ పక్కన అదితి ..!

  • Most Popular