logo


కంగనా మాదిరిగా ముక్కుసూటితనం నాది : నిత్యమినన్తాను అనుకుంటే అది చేసేయటం నిత్యామీనన్ స్ల్తెల్. కంగనా మాదిరి ముక్కుసూటితనం తన ప్రత్యేకత అని కాలక్రమేణా అర్ధమైంది అందరికి మనసులో దాపరికం లేకుండా మాట్లాడుతుందామే అది తన వ్యక్తిగత విషయాల జోలికొస్తే అస్సలు ఊరుకోం వెంటనే కౌంటర్ ఇచ్చేస్తుంది. ఇటీవల గీతగోవిందం చిత్రంలో కథను నేరేట్ చేసే పాత్రలో కన్పించింది. తెరపై చూస్తున్నంతసేపు తను లావుగా ఉందని అనే గుసగుసలు విన్పించాయి ఇదే విషయాన్ని ప్రశ్నించిన ఓ మీడియా ప్రతినిధికి నిత్యా ఓ రేంజ్ లో సమాధానమిచ్చింది. బొద్దుగా ఉన్నానని తానేమీ ఫిల్ అవ్వనని, ఆత్మవిశ్వాసం గత అమ్మాయిని నేనెంటే నా లైఫ్ ఏంటో క్లారిటిగానే ఉంది. నన్ను విమర్శించినవాళ్లను చూస్తే నవ్వోంస్తుంది. ఏ పనీపాటా లేనివాళ్లే ఇలాంటి కామెంట్లు చేస్తారు. పన్నున్నవాళ్లెవరు పనిగట్టుకుని  ఎదుటివారి జీవితాల్లో తొంగిచూడరంటూ  తనదైనశైలిలో పేర్కొంది. 

 

Movies

 • నేను చెప్పింది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు..!
 • ఎన్టీఆర్ కి దిష్టితగులుతుందా..?
 • నేను ప్రేమ వివాహమే చేసుకుంటా: అను ఇమాన్యుయెల్
 • మొదటి సారి మెట్రోల్ చూసినప్పుడే లోపలేదో రింగ్ అయింది పూజాగారు..!
 • తీర్ధయాత్రలు చేస్తున్న... నయన & విఘ్నేష్
 • వరుసగా 3 మూవీ లు ప్లాప్ అయిన మళ్ళి కొత్త మూవీ తో రాబోతున్న హీరో ..!
 • మరో డిఫరెంట్ లుక్ తో సూర్య ..!
 • మదర్ థెరిస్సా అవార్డు ను అందుకున్న లారెన్స్
 • రెండోసారి తండ్రి అయ్యాడు..!
 • నాకైతే పిల్లలు కావాలనే...కానీ చైతూ నిర్ణయమే కీలకం: సమంత
 • అభిబస్ యాడ్ లో....మిస్టర్ కూల్ గా మహేష్ ..!
 • సామ్ మూవీ కన్నా నా మూవీ చూడండి అంటున్న చైతు
 • కంగనా మాదిరిగా ముక్కుసూటితనం నాది : నిత్యమినన్
 • చంద్రబాబుల ఉన్న రానా చూసి షాక్ అయిన.. సురేష్ బాబు
 • చెక్ బౌన్స్ కేసులో కోర్టు కు హాజరైన ...బండ్ల గణేష్
 • న్యూలుక్ తో తేజ్ అదరగొడతాడట ..!
 • దేవదాస్ షూటింగ్ సెట్లో సందడి చేస్తున్న ...జూనియర్ నాని
 • భారీ బడ్జెట్ తో మహేష్ నెక్ట్స్ సినిమా..!
 • టివీ చానళ్ళుకు వరస ఇంటర్వ్యూలు ఇస్తున్న సమంతా..."యూటర్న్".
 • జయలలిత పాత్రకి నో చెప్పిన కీర్తి ... కారణం అనుష్క..!
 • యూరప్ లో చరణ్ షూటింగ్ ...
 • తొలి మహిళ ఐఏఏఫ్ పైలట్ పాత్ర లో జాన్వి
 • సినిమా వార్త చెప్పు భయ్యా
 • సెప్టెంబర్ 6న ప్రభాస్ కొత్త సినిమా లాంచ్..!
 • కాలం ఎంత వేగంగా పోతుంది.మా అబ్బాయికి అప్పుడే 12 ఏళ్ళు వచ్చేశాయ్..!
 • స్టాలిన్ పక్కన అదితి ..!

 • Most Popular