logo


భారత్ ఆటగాడి పట్ల క్రీడాస్ఫూర్తి చాటిన ఇంగ్లాండ్ ఆటగాడుఇంగ్లాండ్ ఆల్ రౌండర్ పేరు చెబితే ఆటతోపాటు వివాదాలు గుర్తొస్తాయి. బ్రిస్టర్ బార్ ముందు మనోడు పడిన గొడవ కళ్ల ముందు మొదులుతుంది. అప్పటినుంచి స్టోక్స్ అంటేనే కాస్త జాగ్రత్తగా చూస్తున్నారట. కానీ భారత్ తో జరుగుతోన్న ఐదో టెస్టు సందర్భంగా స్టోక్స్ క్రీడా స్ఫూర్తి చాటాడు. తనలో ఓ మంచి మనిషి ఉన్నాడని నిరూపించాడు. ఓవల్ టెస్టులో భారత్ ఇన్నింగ్ సమయంలో రాహుల్ బ్యాటింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. స్టోక్స్ బౌలింగ్ లో డిఫెన్స్ ఆడిన రాహుల్ పరుగు కోసం ప్రయత్నించాడు. పరుగెత్తే క్రమంలో అతడి పాదానికి ఉన్న షూ ఊడిపోయింది. దీంతో రాహుల్ ఒక కాలికి షూ లేకుండానే రన్నింగ్ చేశాడు. బౌలింగ్ చేసి తిరిగి బౌలర్ ఎండ్ కు వెళ్తున్న స్టోక్స్ షూ కింద పడిపోవడం చూసి వెనక్కి వెళ్లాడు. షూ తీసుకొని లెస్ సరిచేసి రాహుల్ చేతికి అందించాడు. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ చేసిన పనికి రాహుల్ మాత్రమే కాకుండా క్రికెట్ అభిమానులు కూడా ఫిదా అయ్యారు. 

 

 

Movies

 • నేను చెప్పింది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు..!
 • ఎన్టీఆర్ కి దిష్టితగులుతుందా..?
 • నేను ప్రేమ వివాహమే చేసుకుంటా: అను ఇమాన్యుయెల్
 • మొదటి సారి మెట్రోల్ చూసినప్పుడే లోపలేదో రింగ్ అయింది పూజాగారు..!
 • తీర్ధయాత్రలు చేస్తున్న... నయన & విఘ్నేష్
 • వరుసగా 3 మూవీ లు ప్లాప్ అయిన మళ్ళి కొత్త మూవీ తో రాబోతున్న హీరో ..!
 • మరో డిఫరెంట్ లుక్ తో సూర్య ..!
 • మదర్ థెరిస్సా అవార్డు ను అందుకున్న లారెన్స్
 • రెండోసారి తండ్రి అయ్యాడు..!
 • నాకైతే పిల్లలు కావాలనే...కానీ చైతూ నిర్ణయమే కీలకం: సమంత
 • అభిబస్ యాడ్ లో....మిస్టర్ కూల్ గా మహేష్ ..!
 • సామ్ మూవీ కన్నా నా మూవీ చూడండి అంటున్న చైతు
 • కంగనా మాదిరిగా ముక్కుసూటితనం నాది : నిత్యమినన్
 • చంద్రబాబుల ఉన్న రానా చూసి షాక్ అయిన.. సురేష్ బాబు
 • చెక్ బౌన్స్ కేసులో కోర్టు కు హాజరైన ...బండ్ల గణేష్
 • న్యూలుక్ తో తేజ్ అదరగొడతాడట ..!
 • దేవదాస్ షూటింగ్ సెట్లో సందడి చేస్తున్న ...జూనియర్ నాని
 • భారీ బడ్జెట్ తో మహేష్ నెక్ట్స్ సినిమా..!
 • టివీ చానళ్ళుకు వరస ఇంటర్వ్యూలు ఇస్తున్న సమంతా..."యూటర్న్".
 • జయలలిత పాత్రకి నో చెప్పిన కీర్తి ... కారణం అనుష్క..!
 • యూరప్ లో చరణ్ షూటింగ్ ...
 • తొలి మహిళ ఐఏఏఫ్ పైలట్ పాత్ర లో జాన్వి
 • సినిమా వార్త చెప్పు భయ్యా
 • సెప్టెంబర్ 6న ప్రభాస్ కొత్త సినిమా లాంచ్..!
 • కాలం ఎంత వేగంగా పోతుంది.మా అబ్బాయికి అప్పుడే 12 ఏళ్ళు వచ్చేశాయ్..!
 • స్టాలిన్ పక్కన అదితి ..!

 • Most Popular