logo


న్యూలుక్ తో తేజ్ అదరగొడతాడట ..!సాయి ధరమ్ తేజ్ ఈ మధ్యకాలంలో మంచి హిట్ అనేది లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ అండ్ రోమాంటిక్ ఎంటర్ టైనర్ తేజ్ ఐ లవ్ యూ మూవీ అయినా తనకు సక్సెస్ తెచ్చిపెడుతుందేమోనని ఆశ పడ్డాడు కానీ ఆ సినిమా కూడా తేజుకి నిరాశనే మిగిల్చింది. ఇప్పటికైనా మంచి హిట్ కొట్టకపోతే కెరీర్ చాలా కష్టమవుతుందని భావించిన తేజు ఆచి తూచి అడుగులేస్తున్నాడు. తేజ్ ఐ లవ్ యూ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ యాంగ్ హీరో ఇటీవల ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ సినిమాలో న్యూ మేకోవర్ కోసం రెండు నెలల క్రితమే అమెరికా వెళ్ళాడు. నెక్ట్స్వీక్ ఈ యాంగ్ హీరో తిరిగి హైదరాబాద్ రాబోతున్నాడు అది కూడా న్యూలుక్ తో. మరో ఆసక్తికర విషయం ఎంటంటే  ఈ సినిమా కోసం తేజు బరువు  కూడా  తగ్గడట.టోటల్ గా చెప్పాలంటే బరువు తగ్గి న్యూలుక్ లో ఈ యంగ్ హీరో అదరగొట్టేస్తాడట.  ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించిన మిగతా  వివరాలేమీ తెలియరాలేదు. తేజు యూ ఎస్ నుంచి తిరిగిరాగానే అన్నీ విషయాలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

 

 

Movies

 • నేను చెప్పింది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు..!
 • ఎన్టీఆర్ కి దిష్టితగులుతుందా..?
 • నేను ప్రేమ వివాహమే చేసుకుంటా: అను ఇమాన్యుయెల్
 • మొదటి సారి మెట్రోల్ చూసినప్పుడే లోపలేదో రింగ్ అయింది పూజాగారు..!
 • తీర్ధయాత్రలు చేస్తున్న... నయన & విఘ్నేష్
 • వరుసగా 3 మూవీ లు ప్లాప్ అయిన మళ్ళి కొత్త మూవీ తో రాబోతున్న హీరో ..!
 • మరో డిఫరెంట్ లుక్ తో సూర్య ..!
 • మదర్ థెరిస్సా అవార్డు ను అందుకున్న లారెన్స్
 • రెండోసారి తండ్రి అయ్యాడు..!
 • నాకైతే పిల్లలు కావాలనే...కానీ చైతూ నిర్ణయమే కీలకం: సమంత
 • అభిబస్ యాడ్ లో....మిస్టర్ కూల్ గా మహేష్ ..!
 • సామ్ మూవీ కన్నా నా మూవీ చూడండి అంటున్న చైతు
 • కంగనా మాదిరిగా ముక్కుసూటితనం నాది : నిత్యమినన్
 • చంద్రబాబుల ఉన్న రానా చూసి షాక్ అయిన.. సురేష్ బాబు
 • చెక్ బౌన్స్ కేసులో కోర్టు కు హాజరైన ...బండ్ల గణేష్
 • న్యూలుక్ తో తేజ్ అదరగొడతాడట ..!
 • దేవదాస్ షూటింగ్ సెట్లో సందడి చేస్తున్న ...జూనియర్ నాని
 • భారీ బడ్జెట్ తో మహేష్ నెక్ట్స్ సినిమా..!
 • టివీ చానళ్ళుకు వరస ఇంటర్వ్యూలు ఇస్తున్న సమంతా..."యూటర్న్".
 • జయలలిత పాత్రకి నో చెప్పిన కీర్తి ... కారణం అనుష్క..!
 • యూరప్ లో చరణ్ షూటింగ్ ...
 • తొలి మహిళ ఐఏఏఫ్ పైలట్ పాత్ర లో జాన్వి
 • సినిమా వార్త చెప్పు భయ్యా
 • సెప్టెంబర్ 6న ప్రభాస్ కొత్త సినిమా లాంచ్..!
 • కాలం ఎంత వేగంగా పోతుంది.మా అబ్బాయికి అప్పుడే 12 ఏళ్ళు వచ్చేశాయ్..!
 • స్టాలిన్ పక్కన అదితి ..!

 • Most Popular