logo


టివీ చానళ్ళుకు వరస ఇంటర్వ్యూలు ఇస్తున్న సమంతా..."యూటర్న్".వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న అక్కినేని సమంత నటిస్తున్న తాజా చిత్రం 'యూటర్న్'. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 13న రెండు భాషల్లో ఒకేసారి విడుదల కాబోతుంది. విడుదల సమయం దగ్గర పడడంతో వరుస ఇంటర్వ్యూల తో అమ్మడు ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ తో ప్రమోషనల్ వీడియోలో కనబడి చిత్రం పై అంచనాలను పెంచేసిన ఈ బ్యూటీ తాజాగా వరుస టీవి చానళ్ల కు ఇంటర్వ్యూలు  ఇస్తూ సినిమా విశేషాలను తెలుపుతూ సినిమా పై మరింత అంచనాల పెంచేస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో భూమిక, ఆది పినిశెట్టి ముఖ్యపాత్రల్లో నటించారు. సమంత తో పాటు  బరిలో భర్త నాగ చైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రం కూడా బాక్సిఫీస్ వద్ద పోటీ పడనుంది. మరి ఈ బరిలో ఎవరు గెలుస్తారనేది చూడాలి.  

 

Movies

 • నేను చెప్పింది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు..!
 • ఎన్టీఆర్ కి దిష్టితగులుతుందా..?
 • నేను ప్రేమ వివాహమే చేసుకుంటా: అను ఇమాన్యుయెల్
 • మొదటి సారి మెట్రోల్ చూసినప్పుడే లోపలేదో రింగ్ అయింది పూజాగారు..!
 • తీర్ధయాత్రలు చేస్తున్న... నయన & విఘ్నేష్
 • వరుసగా 3 మూవీ లు ప్లాప్ అయిన మళ్ళి కొత్త మూవీ తో రాబోతున్న హీరో ..!
 • మరో డిఫరెంట్ లుక్ తో సూర్య ..!
 • మదర్ థెరిస్సా అవార్డు ను అందుకున్న లారెన్స్
 • రెండోసారి తండ్రి అయ్యాడు..!
 • నాకైతే పిల్లలు కావాలనే...కానీ చైతూ నిర్ణయమే కీలకం: సమంత
 • అభిబస్ యాడ్ లో....మిస్టర్ కూల్ గా మహేష్ ..!
 • సామ్ మూవీ కన్నా నా మూవీ చూడండి అంటున్న చైతు
 • కంగనా మాదిరిగా ముక్కుసూటితనం నాది : నిత్యమినన్
 • చంద్రబాబుల ఉన్న రానా చూసి షాక్ అయిన.. సురేష్ బాబు
 • చెక్ బౌన్స్ కేసులో కోర్టు కు హాజరైన ...బండ్ల గణేష్
 • న్యూలుక్ తో తేజ్ అదరగొడతాడట ..!
 • దేవదాస్ షూటింగ్ సెట్లో సందడి చేస్తున్న ...జూనియర్ నాని
 • భారీ బడ్జెట్ తో మహేష్ నెక్ట్స్ సినిమా..!
 • టివీ చానళ్ళుకు వరస ఇంటర్వ్యూలు ఇస్తున్న సమంతా..."యూటర్న్".
 • జయలలిత పాత్రకి నో చెప్పిన కీర్తి ... కారణం అనుష్క..!
 • యూరప్ లో చరణ్ షూటింగ్ ...
 • తొలి మహిళ ఐఏఏఫ్ పైలట్ పాత్ర లో జాన్వి
 • సినిమా వార్త చెప్పు భయ్యా
 • సెప్టెంబర్ 6న ప్రభాస్ కొత్త సినిమా లాంచ్..!
 • కాలం ఎంత వేగంగా పోతుంది.మా అబ్బాయికి అప్పుడే 12 ఏళ్ళు వచ్చేశాయ్..!
 • స్టాలిన్ పక్కన అదితి ..!

 • Most Popular