logo


జయలలిత పాత్రకి నో చెప్పిన కీర్తి ... కారణం అనుష్క..! 

 

కీర్తి సురేష్ అనతి కాలంలోనే దక్షిణాదిలో బాగా పాపులర్ అయిన మలయాళ   ముద్దుగుమ్మ. నేను   శైలజ సినిమాతో తెలుగు  చిత్ర పరిశ్రమలో ప్రవేశించి అందర్నీ ఆకట్టుకుంది. అలానాటి నటి సావిత్రి  జీవిత కథ  ఆధారంగా రూపొందిన మహానటి సినిమాలో సావిత్రి పాత్ర పోషించి తెలుగు వారి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుంది. మహానటి సినిమాలో కీర్తి దశ దిశలా వ్యాపించింది. దీంతో ఎన్నో ఆఫర్స్ ఆమె  వెంటపడ్డాయి. అలా వచ్చిందే జయలలిత పాత్ర పోషించమనే ఆఫర్. అయితే ఈ పాత్ర పోషించేందుకు కీర్తి సురేష్ నో చెప్పిందట. దీనికి కారణం ఏంటని కీర్తి సురేష్ ని అడిగితే అమ్మ అదేనండీ జయలలిత పాత్ర చేసే ధైర్యం తనకు లేదని స్పష్టం చేసింది కీర్తి. నటిగా, రాజీకియ నాయకురాలిగా గొప్ప పేరు తెచ్చుకున్న ఆవిడ పాత్ర చెయాలంటే ఎంతో పరిణిని కావాలని అంటోంది. అంతేనా లేక వేరే కారణం ఏదైనా ఉందా అనేది తెలియాల్సి వుంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే జయలలిత పాత్ర కోసం అనుష్కను సంప్రదించారట. అది సంగతి.

 

 

 

Movies

 • నేను చెప్పింది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు..!
 • ఎన్టీఆర్ కి దిష్టితగులుతుందా..?
 • నేను ప్రేమ వివాహమే చేసుకుంటా: అను ఇమాన్యుయెల్
 • మొదటి సారి మెట్రోల్ చూసినప్పుడే లోపలేదో రింగ్ అయింది పూజాగారు..!
 • తీర్ధయాత్రలు చేస్తున్న... నయన & విఘ్నేష్
 • వరుసగా 3 మూవీ లు ప్లాప్ అయిన మళ్ళి కొత్త మూవీ తో రాబోతున్న హీరో ..!
 • మరో డిఫరెంట్ లుక్ తో సూర్య ..!
 • మదర్ థెరిస్సా అవార్డు ను అందుకున్న లారెన్స్
 • రెండోసారి తండ్రి అయ్యాడు..!
 • నాకైతే పిల్లలు కావాలనే...కానీ చైతూ నిర్ణయమే కీలకం: సమంత
 • అభిబస్ యాడ్ లో....మిస్టర్ కూల్ గా మహేష్ ..!
 • సామ్ మూవీ కన్నా నా మూవీ చూడండి అంటున్న చైతు
 • కంగనా మాదిరిగా ముక్కుసూటితనం నాది : నిత్యమినన్
 • చంద్రబాబుల ఉన్న రానా చూసి షాక్ అయిన.. సురేష్ బాబు
 • చెక్ బౌన్స్ కేసులో కోర్టు కు హాజరైన ...బండ్ల గణేష్
 • న్యూలుక్ తో తేజ్ అదరగొడతాడట ..!
 • దేవదాస్ షూటింగ్ సెట్లో సందడి చేస్తున్న ...జూనియర్ నాని
 • భారీ బడ్జెట్ తో మహేష్ నెక్ట్స్ సినిమా..!
 • టివీ చానళ్ళుకు వరస ఇంటర్వ్యూలు ఇస్తున్న సమంతా..."యూటర్న్".
 • జయలలిత పాత్రకి నో చెప్పిన కీర్తి ... కారణం అనుష్క..!
 • యూరప్ లో చరణ్ షూటింగ్ ...
 • తొలి మహిళ ఐఏఏఫ్ పైలట్ పాత్ర లో జాన్వి
 • సినిమా వార్త చెప్పు భయ్యా
 • సెప్టెంబర్ 6న ప్రభాస్ కొత్త సినిమా లాంచ్..!
 • కాలం ఎంత వేగంగా పోతుంది.మా అబ్బాయికి అప్పుడే 12 ఏళ్ళు వచ్చేశాయ్..!
 • స్టాలిన్ పక్కన అదితి ..!

 • Most Popular